HNK: సుబేదారి అసుంత నిలయం చైల్డ్ కేర్ ప్రాంగణంలో జిల్లా మహిళా, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చావత్ బాజ్ పాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. బాలల హక్కులు, సంరక్షణపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
సుబేదారిలో బాలల దినోత్సవం


