హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీనియర్ సిటిజన్ కమిషన్ చీఫ్ కమిషనర్‌‌ను కలిసిన కలెక్టర్

హనుమకొండ: సీనియర్ సిటిజన్ కమిషన్ చీఫ్ కమిషనర్ జస్టిస్ ఈద తిరుమల దేవి హనుమకొండ జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. జిల్లాలో సీనియర్ సిటిజన్ల సంక్షేమం, వారికి అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించారు.