KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆదివారం వేంసూర్ మండల కేంద్రంలో పర్యటించనున్నట్లు ఆమె క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 11 గంటలకు రైతు వేదికలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. మండలంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొనాలని ఆమె కోరారు.
తెలంగాణ
రేపు వేంసూరులో ఎమ్మెల్యే పర్యటన


