హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారులకు రోటరీ క్లబ్ కానుక!

WGL: రాజపల్లె UPS పాఠశాలలో నేడు బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. HM కస్తూరిబాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 'రోటరీ క్లబ్ ఆఫ్ Nspt' సభ్యులు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, మిఠాయిలు పంపిణీ చేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.