BHPL: విద్యార్థులతోనే సామాజిక పరివర్తన సాధ్యమని MRPS, MSP నాయకులు అన్నారు. రేగొండలో బొట్ల రమేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో MSF మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గజ్జెల ధ్వని మాదిగ, ప్రధాన కార్యదర్శిగా మైస వర్షిత్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా గజ్జల రాఘవ మాదిగతో పాటు పలువురిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
రేగొండ MSF మండల కమిటీ ఎన్నిక


