TPT: తిరుపతి యువజన సర్వీసుల శాఖ, సెట్విన్ తిరుపతి ఆధ్వర్యంలో ఎస్. వి. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో వికసిత్ భారత్ యువ నాయకుల సంభాషణ - 2027 మూడో విడత పోటీలు జరిగాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల విద్యార్థులు తమ ఆవిష్కరణలు, నాయకత్వ ప్రతిభను ప్రదర్శించారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు, బృందాలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్
యువ నాయకుల పోటీ విజయవంతం


