సత్యసాయి: నటుడు గిరిబాబు మరణం విచారకరమని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గిరిబాబు ఐదు దశాబ్దాల పాటు 600లకు పైగా చిత్రాల్లో నటించి విలన్గా, హాస్యనటుడిగా ప్రేక్షకులను మెప్పించారని తెలిపారు. గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
గిరిబాబు మృతి పట్ల మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి


