ATP: అనంతపురం జేఎన్టీయూలో శుక్రవారం ప్రారంభమైన జన గణన రెండవ దశ మొదటి విడత శిక్షణా కార్యక్రమం శనివారం సాయంత్రం ముగిసింది. చివరి రోజు క్షేత్రస్థాయిలో జన గణన యాప్ ద్వారా ఇంటింటి సర్వే చేసే విధానాన్ని మాస్టర్ ట్రైనర్లు జి.ఎల్.ఎన్. ప్రసాద్, కిరణ్ ప్రయోగాత్మకంగా వివరించారు. సెన్సెస్ ఉప తహసీల్దార్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన జన గణన రెండవ దశ శిక్షణ


