KMM: పెనుబల్లి జీసీసీ రేషన్ షాపులో జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ శనివారం తనిఖీలు నిర్వహించారు. షాపులో 67.42 క్వింటాళ్ల స్టాకు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 3 క్వింటాళ్ల నిల్వను స్వాధీనం చేసుకున్నారు. డీలర్‌పై 6-ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
రేషన్ డీలర్ పై కేసు నమోదు


