KMR: పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఐరేని సందీప్ ఆధ్వర్యంలో నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు


