E.G: దుమంతునిగూడెంకి చెందిన జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి స్వర్గీయ గారపాటి దివ్య కుటుంబానికి జనసేన నాయకులు అండగా నిలిచారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. అదే విధంగా గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు పోసిబాబు కలిసి మొత్తం రూ. 50,000 అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే


