సత్యసాయి: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని ASP అంకిత సురానా సూచించారు. శనివారం ముదిగుబ్బ, పట్నం, రామస్వామి తండా గ్రామ సచివాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే నామినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ర్యాలీలు, గుంపులుగా చేరడం నిషేధమని ఆమె స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే అనుమతి: ఏఎస్పీ


