ప్రకాశం: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కార్యాచరణపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యే సమీక్ష


