MHBD: తొర్రూరు పట్టణంలో నిర్మించిన 280 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా నిజమైన నిరుపేదలకు కేటాయించాలని BRS నాయకులు డిమాండ్ చేశారు. తొర్రూరులో శనివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేయాలని కోరారు. ఇళ్ల కేటాయింపులో డబ్బుల వసూళ్లు చేస్తున్నారన్నారని ఆరోపించారు.
తెలంగాణ
డబుల్ బెడ్ రూమ్‌లు అర్హులకు ఇవ్వాలి: BRS


