VSP: గాజువాక గ్రంథాలయాలు ఆధునిక విజ్ఞాన వేదికలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శనివారం కొత్త గాజువాక హైస్కూల్ రోడ్డులోని గ్రంథాలయంలో జరిగిన 59వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, నెహ్రూకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయాలు ఆధునిక విజ్ఞాన వేదికలు


