NLG: నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం హుండీల లెక్కింపు ఈ నెల 19న (గురువారం) జరగనుంది. ఆ రోజు ఉ. గం.9:00లకు గుట్టపైన దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారి, రెవెన్యూ, పోలీసు అధికారులు, దేవస్థానం ఛైర్మెన్, ధర్మకర్తలు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను విప్పి లెక్కించనున్నట్లు దేవస్థానం ఈవో మోహన్ బాబు తెలిపారు.
తెలంగాణ
ఈనెల 19న చెరువుగట్టు హుండీల లెక్కింపు


