E.G: నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్యాసింజర్ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 108 వాహనంలో మహిళలను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మహిళల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఆటోను ఢీ కొట్టిన లారీ.. తప్పిన ప్రమాదం


