హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ద్విచక్ర వాహనం అపహరణపై కేసు నమోదు

E.G: తొస్సిపూడిలో ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. బిక్కవోలు మండలం కొమరిపాలానికి చెందిన మల్లిడి మణి వెంకటకృష్ణారెడ్డి అక్టోబర్ 26న రాత్రి తన అమ్మమ్మ ఇంటి వద్ద బైక్‌ను నిలిపి ఉంచారు. గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ను అపహరించుకెళ్లారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాధితుడు బిక్కవోలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.