SRD: పెదకంచెర్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో TASK ఆధ్వర్యంలో విద్యార్థులకు ఒకరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ మార్క్ లూయిస్ 52 మంది విద్యార్థులకు మాట్లాడే నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, భావాలను స్పష్టంగా వ్యక్తపరిచే అంశాలపై అవగాహన కల్పించారు. ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను వివరించారు.
తెలంగాణ
విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శిక్షణ


