హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బి.కొత్తకోటలో 6 నామినేషన్లు దాఖలు

అన్నమయ్య: బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికల్లో శనివారం మొత్తం 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఛైర్‌పర్సన్ పదవికి కాంగ్రెస్ నుంచి ఒక నామినేషన్ రాగా, 23 వార్డులకు సంబంధించి వైసీపీ నుంచి 4, టీడీపీ నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. ఇతర పార్టీల నుంచి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని ఎన్నికల అధికారులు వెల్లడించారు.