NLG: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, నిందితులకు శిక్షలు పడేలా శాస్త్రీయ ఆధారాలు సేకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన నేర సమీక్షలో ఈ-సాక్ష్య, సీసీటీఎన్ఎస్ వంటి సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, అక్రమ రవాణాపై నిఘా పెంచాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి'


