హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

186 గ్రామ పంచాయతీలు, 1,734 వార్డులకు ఎన్నికలు

ASR: పోలవరం జిల్లాలో రెండు దశల్లో 186 గ్రామ పంచాయతీలు, 1,734 వార్డులకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తో కలిసి ఆయన రంపచోడవరంలో సమావేశం నిర్వహించారు.జిల్లాలో 425 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.