ప్రకాశం: గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. ఆయన కొరిసపాడు మండలం రావినూతలలో జన్మించాడు. స్వయంకృషితో ఎదిగి 1973లో 'జగమే మాయ'తో సినిమా ప్రపంచానికి పరిచయమయ్యారు. దాదాపు నాలుగు దశాబ్దాల్లో 600కు పైగా చిత్రాల్లో విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించారు. నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించారు.
ఆంధ్రప్రదేశ్
నటుడు గిరిబాబు నేపథ్యం ఇదే..!


