హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోజుకు రూ.800 వేతనం ఇవ్వాలి'

MBNR: మిడ్జిల్ మండలంలో ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.800 వేతనం చెల్లించి, ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఏ. రాములు డిమాండ్ చేశారు. వాడియాల గ్రామంలో కూలీలతో మాట్లాడిన ఆయన.. ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, మహబూబ్‌నగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరారు.