AKP: నర్సీపట్నం ధర్మసాగరం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారని రూరల్ ఎస్సై రాజారావు తెలిపారు. కొత్తవీధికి చెందిన బోదేటి కార్తీక్, మారుతి సుజుకీ కారులో వెళుతూ ఎదురుగా వస్తున్న పల్సర్ బైకు, అనంతరం విద్యుత్ స్తంభం ఢీకొట్టాడన్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి


