SKLM: అనధికార దత్తతలను గుర్తించి అధికారులకు సమాచారం అందించడంతో పాటు బాల్యవివాహాల నిర్మూలనకు డివిజన్, వార్డుల వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని శ్రీకాకుళం అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో పి.నాగరాణి పిలుపునిచ్చారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం నగరంలో శనివారం జిల్లా బాలల రక్షణ విభాగం ఆధ్వర్యంలో అవగాహన శిబిరం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించాలి


