ప్రకాశం జిల్లాలో గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 1,400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుందని, ర్యాలీలు, గుంపులుగా రావడం నిషేధమన్నారు. 739 మంది రౌడీషీటర్లు, 3,411 మందిని ముందస్తుగా బైండోవర్ చేశామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామపంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు


