కోనసీమ: మలికిపురం మండలం గూడపల్లి-పల్లిపాలెం నుంచి కాట్రేనిపాడు వెళ్లే ప్రధాన రహదారిపై 15 రోజులుగా నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మరమ్మతుల పేరుతో రోడ్డును తవ్వేయడంతో గులకరాళ్లు పైకి తేలి బైక్ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. అధికారులు స్పందించి, మంజూరైన CC రోడ్డు పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అధ్వానంగా రోడ్డు... నీటిలోనే ప్రయాణం


