NDL: సంజామలలోని బీసీ బాలుర, కేజీబీవీ వసతి గృహాల్లో శనివారం దోమతెరలు పంపిణీ చేశారు. జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు కోవెలకుంట్ల సబ్‌యూనిట్ అధికారి విశ్వనాథ్ ఆధ్వర్యంలో డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వ్యాధుల నివారణకు కార్యక్రమం చేపట్టారు. డా.కమలకుమారి, ప్రిన్సిపల్ శ్రీలేఖ, వార్డెన్ మునిరాజు, వీరభద్రస్వామి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హాస్టల్ విద్యార్థులకు దోమతెరల పంపిణీ


