అన్నమయ్య: గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 నేపథ్యంలో తిరుపతి కలెక్టరేట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష


