శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో జిల్లా బీజేపీ నాయకులు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో BJP తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో NDA అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. ఈ సమవేశంలో BJP అధ్యక్షుడు తేజేశ్వరరావు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి అచ్చెన్నాయుడుతో బీజేపీ నేతలు భేటీ


