MBNR: అమరచింత పద్మశాలీలు నేసిన పట్టు వస్త్రాలు శనివారం సాయంత్రం కురుమూర్తి స్వామి కొండకు చేరాయి. అమరచింత, ఆత్మకూర్, అమ్మాపూర్, దుప్పల్లి మీదుగా వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. కాంచన గుహలో కొలువైన స్వామివారికి పద్మశాలీలు తిరుమల రఘు, దేవరకొండ మోహన్ పట్టు వస్త్రాలను అర్చకులకు సమర్పించారు.
తెలంగాణ
కురుమూర్తి స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ


