NTR: గని ఆత్కూరు గ్రామ సర్పంచ్‌గా ఉప్పెర్ల అంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంచాయతీ ఎన్నికల నగారా మోగకముందే కూటమికి ఇది తొలి విజయంగా నిలిచింది. కొమ్మినేని నరసయ్య రాజకీయ వారసుడిగా అంజనేయులు ఎన్నిక కావడంతో కూటమి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో అంజనేయులు శనివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కలిసి వివరాలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
గని ఆత్కూరులో కూటమికి తొలి బోణీ


