ASF: డిసెంబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఆదివాసీల అస్తిత్వ పోరు గర్జన సభను విజయవంతం చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవా విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆసిఫాబాద్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల రాజ్యాంగ హక్కులు, 5వ షెడ్యూల్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'డిసెంబర్ 9న ఆదివాసీ పోరు గర్జన సభను విజయవంతం చేయాలి'


