HYD: బోరబండలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాశాఖ కార్యదర్శి యోగిత రానా, కలెక్టర్ ప్రియాంక ఆల ఆకస్మిక తనిఖీలు చేశారు. సైట్-3లోని రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్, కాలేజీ, బాలుర హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, ఆహారం, బోధనా విధానాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని, పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తెలంగాణ
VIDEO: ప్రభుత్వ విద్యాసంస్థల్లోఆకస్మిక తనిఖీ


