హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటర్ విద్య విలీన ప్రక్రియ విరమించుకోవాలి: సాజన్

MNCL: ఇంటర్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని TRS రాష్ట్ర అధికార ప్రతినిధి సాజన్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లిలో మాట్లాడుతూ.. ప్రపంచం విద్యారంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. కరువు నేపథ్యంలో ప్రైవేట్ లోనూ ఉచిత విద్య అమలు చేయాలన్నారు.