NLR: కొడవలూరు, విడవలూరు మండలాల్లో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా రెండోరోజూ వైసీపీ నాయకులు, వారి అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి తగు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి మరో షాక్.. టీడీపీలోకి 50 కుటుంబాలు


