హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఆలయ ఎనిమిదో వార్షికోత్సవం

CTR: పుంగనూరు మండలం నెక్కుంది కొండపై వెలిసిన అగస్తీశ్వర స్వామి ఆలయ ఎనిమిదో వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా మొదలయ్యాయి. ఆలయంలో గణపతి పూజ, పుణ్యా వచనం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు సోమవారంతో ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.