హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఈనెల 15న మాలల చైతన్య మహాగర్జన కార్యక్రమం..

ADB: SC వర్గీకరణ, రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతోందని మాల కో-ఆర్డినేషన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు శశికాంత్ అన్నారు. శనివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోస్టర్ విధానాన్ని సవరించి 20లోపు రెండు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని కోరుతూ ఈ నెల 15న పట్టణంలోని W కన్వెన్షన్ హాల్లో నిర్వహించే మాలల చైతన్య మహాగర్జన విజయవంతం చేయాలని కోరారు.