హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయ వృత్తిలో డిజిటల్ సవాళ్లను అధిగమించాలి: మాజీ రాష్ట్రపతి

VSP: డిజిటల్ యుగంలో న్యాయ వృత్తిలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం డా. జస్టిస్ కె. రామస్వామి ఎండోమెంట్ ఉపన్యాసంలో ఆయన ప్రసంగించారు.​ప్రజా బాధ్యతలకు ముందు తాను న్యాయవాదిగా పనిచేశానన్నారు.