జనగామ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో పసరమాడ్ల ఆదితి గురుకుల పాఠశాలలో నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించి, కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సేవాదళ్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా నెహ్రూ జయంతి


