హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ నిధుల నుండి ఆర్థిక సాయం

AKP: నాతవరం మండలం సరుగుడు గ్రామ పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్‌గా విధులు నిర్వహించిన జుర్రా గంగరాజు ఈ నెల 5 తేదిన మృతి చెందారు. ఆయన అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.15 వేల ఆర్థిక సహాయం మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని డిప్యూటీ ఎంపీడీవో కే.మూర్తిబాబు, పంచాయతీ కార్యదర్శి ఎస్.రవికుమార్ శనివారం గంగరాజు భార్య జుర్రా లక్ష్మికి అందజేశారు.