కృష్ణా: గుడివాడ మున్సిపాలిటీతో పాటు రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల పరిధిలో ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని డీఎస్పీ పాల శ్రీనివాస్ సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు ప్రతిపాదకుడు, మరో వ్యక్తికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థులు పోలీస్ నిబంధనలను పాటించాలి: DSP


