హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో FFS ఎరువుల పంపిణీ: ఏవో

NTR: జిల్లాలో నవంబర్ 16 నుంచి ఎరువుల పంపిణీకి ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (FFS) నూతన విధానం అమలు కానుంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్. తిరుమలాదేవి ఈ విషయాన్ని తెలిపారు. రైతులు FFS యాప్ ద్వారా ఎరువులను ముందుగానే బుక్ చేసుకోవాలి. పారదర్శకత, సులభతరమైన పంపిణీ దీని ప్రధాన లక్ష్యం. రైతులు ఏపీఎఫ్ఆర్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.