TPT: వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యత్వం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని తిరుపతి జిల్లా సత్యవేడు సింగల్ విండో సీఈఓ సురేష్ బాబు చెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, వచ్చే ఏడాది 2027 జనవరిలో సహకార సంఘాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సంఘంలో 1324 మంది రైతులకు సభ్యత్వం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సహకార సంఘ సభ్యత్వానికి ఆహ్వానం'


