VSP: అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడనుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. ఈ నెల 16న తుఫాన్‌గా, 18న తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో 18, 19 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. 19న శ్రీకాకులం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్
తీరం వైపు దూసుకొస్తున్న తీవ్ర తుఫాన్!


