NTR: బాలల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పోషకాహారం ఎంతో కీలకమని, చిన్నప్పటి నుంచే విద్యార్ధులు మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలని ప్రభుత్వ సాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శి ముదావత్ ఎం. నాయక్ సూచించారు. శనివారం చిల్డ్రన్స్ డే సందర్భంగా నందిగామ మండలం ముప్పాళ్లలోని డా. బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన బాలల పోషకాహార తోటల పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బాలల భవిష్యత్తుకు పోషకాహారం ఎంతో కీలకం'


