ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే సభలు, నిరసనలపై ఢిల్లీ పోలీసులు కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించారు. గరిష్టంగా 50 వేల మందికి మాత్రమే అనుమతినిస్తూ, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్య బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేస్తూ.. ఈ ముసాయిదాను ఆమోదం కోసం ప్రధాన కార్యాలయానికి పంపారు.
వార్తలు
రామ్‌లీలా మైదానంలో సభలకు కొత్త రూల్స్


