మేకెదాటు ప్రాజెక్టు తమ హక్కని, డ్యామ్ కడతామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తమిళనాడుకు రావాల్సిన 177 టీఎంసీల నీటిని ఇస్తామని, ముంపు అడవికి బదులుగా కేంద్రం భూమి కేటాయించాలని కోరారు. తమిళనాడు ప్రతినిధులను డ్యామ్ సైట్‌కు తీసుకెళ్తామన్నారు. విపక్షాలది కేవలం రాజకీయమేనని విమర్శించారు. ఇది కోర్టు పరిధిలోని అంశమని టీఎన్‌సీసీ నేత మాణిక్యం ఠాగూర్ తెలిపారు.
వార్తలు
ఆ ప్రాజెక్టు మా హక్కు: సీఎం


