హైదరాబాద్: 28°C
వార్తలు

ఓలా యాప్‌లో 'టిప్' ఇస్తున్నారా?

రైడ్ బుక్ చేసేటప్పుడు టిప్ ఇస్తే త్వరగా క్యాబ్ వస్తుందంటూ తప్పుదారి పట్టించే సందేశాలు పంపుతున్నందుకు ఓలా సంస్థకు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అయితే, యాడ్-ఆన్ చెల్లింపులు రైడ్ కేటాయింపును ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయవని ఓలా స్పష్టం చేసింది. మీరెప్పుడైనా టిప్ ఇచ్చారా?